Sprinter V Revathi Life Story , From Running Barefoot To Tokyo Olympics | Oneindia Telugu

2021-07-15 74

V. Revathi’s journey to being part of the Indian 4x400m mixed relay team to Tokyo Olympics
#VRevathi
#TokyoOlympics
#TokyoOlympics2021
#Tamilnadu

ఐదేళ్ల వయస్సులో తల్లిదండ్రుల మరణం.. దాంతో చెల్లితో కలిసి రోజు కూలీ చేసుకునే అమ్మమ్మ ఇంటికి చేరింది ఆ చిన్నారి.! తినడానికి సరైన తిండికూడా లేని దుర్భరస్థితిలో తారా జువ్వలా దూసుకొచ్చింది ఆ చిన్నారి. కష్టాలతో సావాసం చేసి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది.